Posts

ఎస్‌బిఐ కస్టమర్లకు దీపావళి ఆఫర్… 

ఎస్‌బిఐ కస్టమర్లకు దీపావళి ఆఫర్…    న్యూఢిల్లీ: ఎస్‌బిఐ (స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) తన కస్టమర్లకు అద్భుతమైన బంపర్ ఆఫర్ ప్రకటించింది.  దీపావళి పండగను పురస్కరించుకొని క్రెడిట్‌ కార్డు వినియోగదారులకు నగదు బహుమతులతో పాటు, అత్యధిక మొత్తం ఖర్చు చేసిన కస్టమర్ కి లక్ష విలువైన “మేక్‌ మై ట్రిప్‌” హాలిడే ఓచర్ ను గెల్చుకునే అవకాశాన్ని కల్పిస్తోంది.  దీనితోపాటు రోజు వారీ గిఫ్ట్‌లలో ఏడువేల రూపాయల విలువైన వైర్‌లెస్ ఇయర్‌ఫోన్స్‌, వీక్లీ కేటగిరిలో రూ.17,500 విలువైన షియోమి స్మార్ట్‌ ఫోన్లు గెల్చుకునే అద్భుత అవకాశం ఇస్తోంది.  కాగా ఈ ఆఫర్లు అక్టోబరు 30వ తేదీ వరకు మాత్రమే కస్టమర్లకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.  ఇందుకోసం ఎస్‌బిఐ వివిధ రకాల కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది.  అయితే ఇటీవల అమెజాన్‌ గ్రేట్‌ ఇండియా సేల్‌లో భాగంగా ఎస్‌బిఐ 10 శాతం డిస్కౌంట్‌  ను ప్రకటించిన సంగతి తెలిసిందే.

సూర్యాపేట జిల్లా మటంపల్లి లో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడి ఇంట్లో భారీగా మద్యం నిల్వలు పట్టివేత

Image
సూర్యాపేట జిల్లా: మటంపల్లి లో టిఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడి ఇంట్లో భారీగా మద్యం నిల్వలు పట్టివేత. 11 లక్షల 56,000 రూపాయల విలువైన 200 కాటన్ ల మద్యం పట్టివేత. ఆకస్మిక సోదాలు నిర్వహించిన స్పెషల్ పార్టీ పోలీసులు. పట్టుబడిన ఇల్లు టిఆర్ఎస్ పార్టీకి చెందిన శౌరిరెడ్డిగా గుర్తింపు.

మెఘా’ కృష్ణారెడ్డి  ఇల్లు, కార్యాలయాలపై  ఐటీ దాడులు!!!????

'మెఘా' కృష్ణారెడ్డి  ఇల్లు, కార్యాలయాలపై  ఐటీ దాడులు!!!???? మెఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు అత్యంత సన్నిహితుడు, అతికొద్ది కాలంలోనే వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని… భారతీయ సంపన్నుల్లోనే మొదటి 100స్థానాల్లో నిలిచిన మెఘా సంస్థ కార్యాలయాలపై ఐటీ దృష్టిపెట్టింది. ఇంత త్వరగా ఇన్ని వేల కోట్ల రూపాయాల సంపాదన ఎలా సాధ్యమయింది… ఎక్కడెక్కడ మెఘా సంస్థ పనులు చేస్తోంది, ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్టుల వివరాలు… సంపాదించిన మొత్తంపై పూర్తి లెక్కలు రాబడుతోంది. తొలివెలుగుకు వచ్చిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం 35చోట్ల మెఘా సంస్థ కార్యాలయాలు, కృష్ణారెడ్డి ఆఫీసు, ఇళ్లతో పాటు ఆయన బంధువులు, కీలక అనుచరుల ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రానికి సంబంధంలేని ఐటీ అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. బినామీ కంపెనీల వివరాలు, పన్ను ఎగవేత అంశాలకు సంబంధించి కీలక ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. భారీగా ఫేక్‌ బిల్లులతో పాటు ప్రభుత్వ అధికారుల వద్ద ఉండాల్సిన ఆయా ప్రాజెక్టుల కీలక అంశాలు ఈ సోదాల్లో లభ్యమయినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఉన్న మెఘా సంస్థ ...

**Esi స్కాం లో మరో ముగ్గురి అరెస్ట్...**

Image
*Esi స్కాం లో మరో ముగ్గురి అరెస్ట్...* తేజ ఫార్మా ఎండి రాజేశ్వర్ రెడ్డి చర్లపల్లి ఫార్మాసిస్ట్ లావణ్య వరంగల్ జేడీ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పాషాలను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. ప్రవేట్ హాస్పిటల్ కు మందులు తరలించార న్న ఆరోపణలు.  పెద్ద మొత్తంలో esi మందులను ప్రవేట్ హాస్పిటల్ కు తరలించిన ఉదోగులు. 

*సెక్రటేరియట్ లోకి మీడియా బ్యాన్*

Image
సెక్రటేరియట్ లోకి మీడియా బ్యాన్* *జర్నలిస్టుల ఆగ్రహం* *సి.ఎస్ ను కలిసి వినతి పత్రం అందించిన సచివాలయ జర్నలిస్టు లు* *తాత్కాలిక సచివాలయం ముందు మౌనంగా నిరసన వ్యక్తం చేసిన జర్నలిస్టులు*

**లిఫ్ట్ లో చిక్కుకున్న మంత్రి గంగుల**

లిఫ్ట్ లో చిక్కుకున్న మంత్రి గంగుల హైదర్గూడ లోని కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే క్వార్టర్స్ లో లిఫ్ట్ సమస్య.  మంత్రి గంగుల కమలకర్ లిఫ్ట్ ఎక్కిన టైమ్ లో మాధ్యలోనే అగిపోయినా లిఫ్ట్.  అర్ధగంట  లిఫ్టులోనే ఒంటరిగా  గంగుల . లిఫ్ట్ డోర్ బ్రేక్ చెసీ మంత్రి ని బయటకు తెచ్చిన సిబ్బంది.