Posts

యాదగిరిగుట్టపైన అడవి పంది హల్ చల్.

Image
  యాదగిరిగుట్ట యాదాద్రి: యాదగిరిగుట్టపైన అడవి పంది హల్ చల్. క్యూలైన్ల ద్వారా ఆలయ మాడవీధుల్లోకి వచ్చిన అడవి పంది. భయంతో అటు ఇటు పరిగెత్తి క్యూకాంప్లెక్స్ బిల్డింగ్ పై నుండి పడి చనిపోయిన అడవి పంది. ఆలయంలో లఘు పుణ్యాహవచనం చేపడతామన్న ఆలయ ఆఫీసర్లు.

గడువు ముగిసిన వాటిని హాస్టళ్లకు అందించే సప్లయర్స్ పై చర్యలు - జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి

Image
 గడువు ముగిసిన వాటిని హాస్టళ్లకు అందించే సప్లయర్స్ పై చర్యలు - జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి నల్గొండ : జిల్లా కేంద్రం లో మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, బాలికల జూనియర్ కళాశాల, ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్లో శుక్రవారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి స్వాతి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆయా కళాశాలలో పాఠశాలలో కిచెన్ తో పాటు కుకింగ్ చేసే పరిసరాలను పరిశీలించారు. సందర్భంగా ఆమె వంట చేసే వారికి ఆయా ప్రిన్సిపల్ లకు పలు సూచనలు చేశారు. కూరగాయలను వేడి నీటిలో కాసేపు ఉంచాకనే వాటిని వంటకు ఉపయోగించాలని సూచించారు. వంట సిబ్బంది వంట చేసే సమయంలో పరిశుభ్రతను పాటించాలన్నారు. హాస్టల్లో ఉన్న బాలబాలికలతో వారికి అందుతున్న ఆహారం గురించి తెలుసుకున్నారు ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని లక్ష్యంతో పని చేస్తుందని , ఆ దిశగా ఫుడ్ సేఫ్టీ తరఫున ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించి నాణ్యమైన భోజనం విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలలో గడువు ముగిసిన పసుపు ప్యాకెట్లను తో పాటు పల్లి పట్టి ప్యాకెట్లను జిల్లా కేంద్రం లో మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, బాలికల జూనియర్ క...

గూఢచారి అప్పుడే చెప్పింది. అర్భటాలు వద్దు. కార్పొరేషన్ కొరకు ఉద్యమం ముద్దు అని

Image
 గూఢచారి అప్పుడే చెప్పింది. అర్భటాలు వద్దు. కార్పొరేషన్ కొరకు ఉద్యమం ముద్దు అని. కోట్లు వృధా. బౌన్సర్లతో ఆర్యవైశ్యులకు అవమానం. Qr కోడ్ అన్నారు మరి వచ్చేవారికి వచ్చి నట్లే ఇస్తే బాగుండేది కదా.  వ్యాపార , రియల్ ఎస్టేట్ వెంచర్లకు స్టాళ్లకు ఎంత వసూలు అయ్యిందో. ఆ డబ్బు అన్న పేద ఆర్యవైశ్యులకు ఖర్చు పెడితే బాగుంటది కదా! ఆర్యవైశ్యులకు జరిగిన అవమానానికి పలు గ్రూపుల్లో స్పందన చూడండి. అవమానము ఆర్యవైశ్యు లకు మరి శిక్ష  నిర్వహికులకు వేయాలికదా.

ఇది ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ బృందం 2022 అందించిన బహుమతుల దృశ్యం

Image
  ఇది ప్రపంచ ఆర్య వైశ్య మహాసభ బృందం 2022 అందించిన బహుమతుల  దృశ్యం

గూఢచారి చిన్నదే అది సృష్టించే భూకంపం పెద్దదే?

Image
  గూఢచారి చిన్నదే అది  సృష్టించే భూకంపం పెద్దదే? వైశ్య సంఘాల పేరున  జరుగుతున్న దారుణాలను ప్రపంచ సంఘం లో దుబారా, జవాబు దారి లేకపోవడాన్ని, తెలంగాణలో వైశ్య కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలని ఇటీవల " గూఢచారి " పత్రిక ద్వారా  ప్రశ్నీంచిన విషయం మీ అందరికి తెలిసినదే....  ఆ సంఘం లో స్థాయి లేని వారికి పదవులు ఇచ్చి వారి చేతులారా వారే ఆ సంఘాన్ని బజారుకు ఈడ్చుకున్నారు. మీడియా  ఇంచార్జి ఏం చేయాలో కూడా నాలెడ్జి లేని వ్యక్తులను పెట్టి పరువు తీసుకొన్నారు.  నా వార్తను పట్టించుకోవద్దని, తప్పుడు వార్తని, బ్లాక్ మెయిల్ చేస్తున్నారని  మరియు మా పత్రిక ప్రతినిధిని బెదురుస్తూ వాయిస్ రికార్డులు పెట్టారు.  చాలా చిన్నోడు పట్టించుకోవద్దని వీడియో మెసేజ్ లు పెట్టారు.  పత్రిక  ప్రశ్నిస్తే , అదో  చిన్నపత్రిక అని,  చిటికన వేలు అని అపహస్యం చేసారు సదరు ఆసంఘ నాయకులు కానీ వారు తెలుసుకోవలసింది ఎమిటంటే , మీరు బహుమతులు, కవర్లు, బ్రైబ్ లు ఇవ్వడానికి మీకు చిన్నపత్రిక,  పెద్ద పత్రిక అని కొలమాణాలు వుంటాయోమో కానీ   నిజాలు పరిశోదించి రాయడానికి , ప్రజల త...

హరిత హోటల్ కు జరిమానా

Image
జిల్లా కేంద్రంలోని ప్రకాశం బజార్లో గల హరిత హోటల్ పై ఒక వినియోగదారుని ఫిర్యాదు పై నల్గొండ అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ , జ్యోతిర్మయి గారి ఆదేశాల మేరకు జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి మున్సిపల్ అధికారులక సహకారంతో శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వంట గదిని , స్టోర్ రూమ్ ను  పరిశీలించారు. వంట గదిలో అపరిశుభ్రంగా ఉండడంపై ఆమె హోటల్ యజమాని పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే హోటల్ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నాణ్యత కలిగిన ఆహార పదార్థాలను మాత్రమే ప్రజలకు అందించాలని, కల్తీ లేని ఆహార పదార్థాలను వినియోగదారులకు విక్రయించాలని, మరో కొద్ది రోజులు సమయం ఇస్తామని. అప్పటిలోగా శుభ్రంగా ఉంచుకోకపోతే ఫుడ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఫ్రిజ్లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తక్షణమే తొలగించారు నిల్వ ఉన్న పెరుగు శాంపిల్స్ సేకరించారు. వాటిని ల్యాబ్ కి పంపించు ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని తెలిపారు. మున్సిపల్ అధికారులు  హోటల్లో అపరిశుభ్రంగా ఉండడంతోపాటు  నిషేధిత ప్లాస్టిక్ కవర్లు ఉండడంతో   వారికి ఐదు వేల జరిమానా విధించారు. హోటల్స్ లో అపరిశుభ్రంగా ఉన్న,...

*వైశ్య అభ్యర్థులకు ఎస్ఐ & కానిస్టేబుల్ కొరకు ఉచిత శిక్షణ*

Image
 *వైశ్య అభ్యర్థులకు ఎస్ఐ & కానిస్టేబుల్ కొరకు ఉచిత శిక్షణ* హైదరాబాద్:  తెలంగాణ వైశ్య గజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TVGOA) ఆధ్వర్యంలో YRP  ట్రస్ట్ చైర్మన్ .ఏలిశాల రవిప్రసాద్ గుప్త  సౌజన్యంతో,  ఎస్ఐ & కానిస్టేబుల్ కొరకు అభ్యర్థులకు (పురుషులు & స్రీలు) ఉచిత శిక్షణ మరియు వసతితో  కోచింగ్ ఇవ్వాలనే సత్ సంకల్పంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరిగిందని నిర్వహికులు తెలిపారు. ఆర్యవైశ్య యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న అభ్యర్థులకు వెంటనే అందరూ  తెలియజేయాలని కోరారు..  స్క్రీనింగ్ పరీక్షలో పాల్గొనడానికి 5th June, 2022 లోగా  www.vysyaseva.org/policetest  అనే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకొవచ్చని వారు తెలిపారు. అందరూ  ప్రతి వైశ్య విద్యార్థికి తెలిపి సహాయపడే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నామని,  స్క్రీనింగ్ పరీక్ష  మంగళవారం 7th June, 2022 హైదరాబాద్అ నందు జరుపబడునని ఆభ్యర్థులకు మరింత సమాచారం కోసం TVGOA No.9493405678 నందు సంప్రదించవచ్చని తెలిపారు.