Posts

నల్గొండ లోక సభ కు పోటీలో ఉన్న 22 మందికి గుర్తుల కేటాయింపు

Image
 నల్గొండ లోక సభ లో నామినేషన్ల ఉపసంహరణ తరువాత పోటీలో ఉన్న 22 మందికి గుర్తుల కేటాయించిన ఎన్నికల అధికారులు ఈ లింక్ ఓపెన్ చేసి చూడొచ్చు https://drive.google.com/file/d/1or_uFKXEddjRqUggn7CpC_VHRT4b6xRh/view?usp=drivesdk https://drive.google.com/file/d/1or_uFKXEddjRqUggn7CpC_VHRT4b6xRh/view?usp=drivesdk

నల్గొండ లోక సభ ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ చేసుకున్న అభ్యర్థులు

Image
  నల్గొండ లోక సభ  ఎన్నికల్లో  నామినేషన్ల ఉపసంహరణ చేసుకున్న అభ్యర్థులు THANDU UPENDAR THIRUGUDU RAVI KUMAR NUKALA NARASIMHA REDDY POTHULA PRARDHANA POTHULA YADAGIRI RAMA DEVI PALAKURI LINGALA SRINIVAS SHAIK USMAN BABA NARENDAR SOMAGANI

రూ1,96,70,324/-. పట్టుకు న్న సైబరాబాద్ SOT పోలీసులు*

Image
  *రూ1,96,70,324/-. పట్టుకు  న్న సైబరాబాద్ SOT పోలీసులు*   *ఈరోజు సైబరాబాద్ SOT టీమ్స్ మరియు సైబరాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్స్ సిబ్బంది తో కలిసి రూ. కింది 8 ప్రదేశాలలో 1,96,70,324/-. పట్టుకోవడం జరిగింది.* *బ్యాంకు లకు నగదు తీసుకువెళ్లే 7  వాహనాలలో రూ. 1,81,70,324/-  సరైన క్యూఆర్ కోడ్‌లు మరియు ఎన్నికల సంఘం ఇతర విధానాలు లేకుండా డబ్బు రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది.* *మరియు  మోకిలా  పోలీస్  స్టేషన్ పరిధిలో ఒక ప్రైవేట్ వాహనం లో రూ. 15,00,000/-. అక్రమంగా రవాణా చేస్తుండగా పట్టుకోవడం జరిగింది* *వివరాలు*  1) SOT మేడ్చల్ టీమ్ - BRINKS క్యాష్ లాజిస్టిక్స్ వాహనం TS 10 UD 1868 -  నగదు *రూ.74,07,791/-* పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ .  2) SOT శంషాబాద్ టీమ్  - CMS వాహనం సంఖ్య TS 10 UD 6979 -  నగదు *రూ. 34,00,000/-* కొత్తూరు పోలీస్ స్టేషన్ .. 3) SOT మాదాపూర్ టీమ్ - రైటర్ సేఫ్ గార్డ్ వాహనం సంఖ్య TS 09 UD 4042 - నగదు *రూ. 21,74,520/-* మాదాపూర్ పోలీస్ స్టేషన్ . 4) SOT మాదాపూర్ టీమ్ - రైటర్ సేఫ్ గార్డ్ వాహనం నెం TS09UD 4033 - న...

మోడీ గెలుపును కాంక్షిస్తూ OFBJPUK అధ్వర్యం లో లండన్ నగరం లో "Run for Modi"

Image
  మోడీ గెలుపును కాంక్షిస్తూ OFBJPUK అధ్వర్యం లో  లండన్ నగరం లో "Run for Modi" నరేంద్ర మోడీ గెలుపు ను కాంక్షిస్తూ OFBJPUK అధ్వర్యం లో లండన్ నగరం లో "Run for Modi" కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. . ఈ కార్యక్రమంలో 400 కు పైగా BJP కార్యకర్తలు పాల్గొని మోడీ కి మద్దతు తెలుపారు. కార్యక్రమం అనంతరం energetic FlashMob డాన్స్ లండన్ Tower Bridge దగ్గర జరిగింది. ఈ కార్యక్రమంలో OFBJP నాయకులు సురేష్ మంగళగిరి, గుండా షణ్ముఖ, రంజిత్ తణుకు, తులసి, వివేక్ , రాజ్, అశ్విన్, అనుపిండి తదితరులు పాల్గొన్నారు.

*WAM జాతీయ సలహాదారులు కౌటికె విఠల్ ద్వారా 1000 మందికి ఉచిత భోజనాలు*

Image
  *WAM జాతీయ సలహాదారులు కౌటికె విఠల్ ద్వారా 1000 మందికి ఉచిత భోజనాలు* హైదరాబాదులోని ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ     గ్లోబల్ కన్వెన్షన్ 2024 గురించి తెలపడానికి  టంగుటూరి రామకృష్ణ   హైదరాబాద్ విచ్చేసిన సందర్భంగా  ఆర్యవైశ్య మహాసభ జాతీయ విభాగము నుండి సేవా కార్యక్రమములో భాగముగా ఈరోజు గాంధీ ఆసుపత్రి సికింద్రాబాద్ వద్ద ఒక వెయ్యి మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. అన్నార్తులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని భోజన కార్యక్రమం ద్వారా మా సేవలను వినియోగించుకున్నారని ఈ భోజన వసతిని  స్పాన్సర్ చేసిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ జాతీయ సలహాదారు కౌటికె విఠల్  తెలిపారు. ఈ కార్యక్రమానికి  టంగుటూరి రామకృష్ణ  ముఖ్య అతిథిగా పాల్గొని విచ్చేసిన అన్నార్తులకు స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సలహాదారులు రాజశేఖర్, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ సీనియర్ సిటిజన్ ఫోరం చైర్మన్  ఊరబాబు రావు, జాతీయ న్యాయ సలహాదారులు అడ్వకేట్ శ్రీ రవి గుప్తా, ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ  సీనియర్ సిటిజర్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సింగిరికొండ నరసింహ, మ...

బిజెపి విజయానికి కృషి చేయండి-OFBJPUK జూమ్ మీటింగ్ లో రఘునందన్ రావు

Image
 మెదక్ పార్లమెంటు కు బిజెపి అభ్యర్థిగా పోటీచేస్తున్న రఘునందన్ రావు తో (OFBJPUK) ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ వారు జూమ్ మీటింగ్ నిర్వహించారు.ఈ జూమ్ మీటింగులో ఆయన మాట్లడుతూ UKలో ఉన్న మీరు మెదక్ పార్లమెంటు లో ఉన్న మీ కాంటాక్ట్స్ కు మరియు తెలంగాణ లో ఉన్న మీ కాంటాక్ట్స్ కు రోజు కొంత సమయం కేటాయించి బిజెపి కి ఓటు వేయమని అడగాలని బిజెపి విజయానికి కృషి చేసి సహాయ, సహకారాలు అందించాలని ఆయన కోరారు. మెదక్ పార్లమెంటు నియోజవర్గ లో కొన్ని ప్రాంతాలలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందినదని అలాగే మొత్తం నియోజక వర్గం లో పెరిగేందుకు కృషి చేస్తానని అన్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉన్న ఎన్నారైలకు మీ సూచన ఏమిటి అన్న ప్రశ్నకు ప్రజలకు మేలు చేయాలని అనుకున్నవారు రాజకీయాల్లోకి రావచ్చని ఇది మంచి plarfarm అని అన్నారు. బిజెపి నాయకులు సురేష్ మంగళగిరి, తులసి, గుండా షణ్ముఖ, భారత్ వాసా, రంజిత్, భూపతి రాజు తదితరులు  సుమారు 80 మంది పాల్గొన్నారు. 

కోమటి రెడ్డి ఒరగబెట్టింది ఏమీలేదు - జిల్లా బిజెపి అధికార ప్రతినిధి పెరిక మునికుమార్

Image
  నల్గొండలో  జరిగిన బీజేపీ దళిత మోర్చ విజయ సంకల్ప సభలో జిల్లా బిజెపి అధికార ప్రతినిధి పెరిక మునికుమార్ మాట్లాడుతూ కోమటి రెడ్డి ఒరగబెట్టింది ఏమీలేదని అన్నారు.  ఏమన్నారో వీడియోలో చూడండి