జీహెచ్ఎంసీలో భారీగా టౌన్ ప్లానింగ్ అధికారుల బదిలీలు
జీహెచ్ఎంసీలో భారీగా టౌన్ ప్లానింగ్ అధికారుల బదిలీలు బల్దియా పరిధిలో 27 మంది టౌన్ ప్లానింగ్ అధికారుల బదిలీలు పలువురు అధికారులపై అవినీతి ఆరోపణలు రావడంతో టౌన్ ప్లానింగ్ సెక్షన్ ప్రక్షాళన చేసిన జీహెచ్ఎంసీ కమీషనర్ ఆర్వీ కర్ణన్ రీసెంట్ గా ఏసీబీ కి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ పలువురు టౌన్ ప్లానింగ్ అధికారులు ఖాళీల భర్తీతో పాటు పలువురు అధికారుల పనితీరు ఆధారంగా బదిలీలు సెక్షన్ ఆఫీసర్లు గా ఉన్న పలువురికి ఏసిపి గా ప్రమోషన్స్ ఇచ్చి పోస్టింగ్ లు వివిధ మున్సిపాలిటీల నుంచి వచ్చిన ఏడుగురు అధికారులకు సర్కిల్ ACP లుగా పోస్టింగ్ లు జీహెచ్ఎంసీ ప్రజావాణి లో ఎక్కువగా టౌన్ ప్లానింగ్ పైనే ఫిర్యాదులు అధికారులకు ఇండివీడియువల్ గా ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఇచ్చిన కమీషనర్ మెహిదీపట్నం acp గా ఉన్న కృష్ణమూర్తి ఉప్పల్ కి బదిలీ.. గాజుల రామారం acp గా సుమిత్ర కు పోస్టింగ్.. శ్రీనివాస్ రెడ్డి అల్వాల్ acp గా పోస్టింగ్.. పావని కర్వాణ్ నుంచి సికింద్రాబాద్ acp గా బదిలీ.. విజయలక్ష్మి కి హయత్ నగర్ acp గా బదిలీ నరేష్ హెడ్ ఆఫీస్ కి acp గా పోస్టింగ్ సుధాకర్ సెక్షన్ నుండీ acp గా ప్రమోట్ చేస్తూ చంద్రయాన్ గుట్ట.. రమేష్ కుమార్ కూకట్పల...