Posts

భూపతి టైమ్స్ 24th అక్టోబర్ 2025

Image
 

దేవాదాయ శాఖ డైరెక్టర్ గా* భాద్యతలు చేపట్టిన *డాక్టర్ ఎస్.హరీష్, ఐఏఎస్*

Image
*దేవాదాయ శాఖ డైరెక్టర్ గా* భాద్యతలు చేపట్టిన  *డాక్టర్ ఎస్.హరీష్, ఐఏఎస్*  బొగ్గులకుంటలోని ఆఫీసులో సాదాసీదాగా దేవాదాయ శాఖ డైరెక్టర్ గా విధుల్లో చేరిన డాక్టర్ ఎస్.హరీష్, ఐఏఎస్ అనంతరం *సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవస్థానం క్యాలెండర్* విడుదల చేసిన డైరెక్టర్ హరీష్

భూపతి టైమ్స్ 23 rd అక్టోబర్ 2025

Image
 

రెండేళ్ల‌లో ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి

Image
రెండేళ్ల‌లో ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి 🔸ప‌నుల వేగవంతానికి వివిధ శాఖ‌ల అధికారుల‌తో స‌మ‌న్వ‌య క‌మిటీ 🔸రానున్న వందేళ్ల అవ‌స‌రాల‌కు తగిన‌ట్లు వ‌స‌తుల క‌ల్ప‌న‌ 🔸ప‌నుల తీరుపై త‌ర‌చూ క్షేత్ర స్థాయిలో త‌నిఖీ - ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణం రెండేళ్లలో పూర్తి చేయాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఉస్మానియా నూత‌న ఆసుప‌త్రి నిర్మాణంపై త‌న నివాసంలో ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధ‌వారం స‌మీక్ష నిర్వ‌హించారు.  🔸నూత‌న ఆసుప‌త్రి అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్లు అధునాతన వైద్య ప‌రిక‌రాల‌ను స‌మ‌కూర్చుకోవాల‌ని, ఇందుకు సంబంధించి త‌గిన‌ ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని అధికారుల‌ను సీఎం ఆదేశించారు. అధునాత‌న ప‌రిక‌రాల ఏర్పాటుకు త‌గిన‌ట్లు గ‌దులు, ల్యాబ్‌లు, ఇత‌ర నిర్మాణ‌లు ఉండాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌కు ముఖ్య‌మంత్రి సూచించారు.  🔸ఆసుప‌త్రి నిర్మాణ ప‌నుల‌తో పాటు స్థానికుల‌కు ఇబ్బంది లేకుండా చుట్టూ రోడ్ల నిర్మాణం చేప‌ట్టాల‌న్నారు. ఆ...

భూపతి టైమ్స్ 22nd అక్టోబర్ 2025

Image
 

ఘనంగా టీజేయు ప్రధాన కార్యదర్శి రాజేష్ జన్మదిన వేడుకలు

Image
 ఘనంగా టీజేయు ప్రధాన కార్యదర్శి రాజేష్ జన్మదిన వేడుకలు  ఉన్నత విలువలకు ప్రాధాన్యమిస్తూ మునుముందు జర్నలిజంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి   టీజేయు అధ్యక్షుడు భూస రమేష్ యాదవ్    జనగామ : జనగామ జిల్లా కేంద్రంలో తెలంగాణ జర్నలిస్టు యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు, ప్రధాన కార్యదర్శి బింగి స్వామి, ఆదేశాలతో జిల్లా అధ్యక్షుడు భూస రమేష్ యాదవ్,ఆధ్వర్యంలో టీజేయు ప్రధాన కార్యదర్శి మంచి కట్ల రాజేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాజేష్, సమాజంలో ఉన్నత విలువలకు ప్రాధాన్యం ఇస్తూ మునుముందు జర్నలిజంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని అన్నారు. కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జర్నలిస్టు యూనియన్ ప్రధాన కార్యదర్శి మంచి కట్ల రాజేష్, మాట్లాడుతూ తనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పిన తన సహచర జర్నలిస్టులకు కృతజ్ఞతలు తెలిపారు మునుముందు జర్నలిస్టుల అభివృద్ధికై పాటుపడతానని మా నినాదానమే జనం కోసమే జర్నలిస్ట్ సమాజంలో జర్నలిజం తరఫున ఉన్నత సేవలు అందించుటకై నేను ఎప్పుడు ముందుంటానని అన్నారు. కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షుడు మం...

భూపతి టైమ్స్ 19th అక్టోబర్ 2025

Image