సీతారాముల కల్యాణోత్సవానికి హాజరుకానున్న మంత్రి కోమటిరెడ్డి*
**************************************************
నల్లగొండ పట్టణంలో రెండో భద్రాద్రిగా పేరొందిన రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా జరిగే శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరు కానున్నారు.మంత్రితో పాటు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, పలువురు హాజరవుతారు. స్వామివారి కల్యాణోత్సవం అనంతరం మంత్రి తిరిగి హైదరాబాదుకు వెళ్తారు.
Comments
Post a Comment