కెనడా హాలిఫాక్స్ లో అత్యద్భుతంగా ఘనంగా నోవా మల్టీఫెస్ట్ వేడుకలు. తెలుగు భాషకి అత్యున్నత వైభవం, దేశ, విదేశాలకు పరిచయం మనమంతా పండుగ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడటం కాదు, మేము ఎక్కడ ఉంటే అక్కడే పండుగ అంటూ మన సంస్కృతి సంప్రదాయాలను కెనడా లో చాటి చెబుతున్న మన భారతీయులు ముఖ్యంగా మన తెలుగు వారు విశాల్ భరద్వాజ్ మరియు వారి టీం భ్యారి, .టీనా, సెలెస్ట్ ల ఆధ్వర్యంలో కెనడా NS లీడర్ పార్టీ లీడర్ మరియు యార్మౌత్ MLA జాక్ చర్చిల్, NDP లీడర్ క్లాజుడై చందర్ మరియు క్లేటొన్ పార్క్ MLA రఫా డీకోస్తాంజో ముఖ్య అతిథులుగా విచ్చేసి నోవా మల్టీఫెస్ట్ సంబరాలు కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశారు. 8000 మంది ప్రజలు హాజరయ్యారు. శ్రీమతి మరియు శ్రీహరి చల్లా మన దేశం / రాష్ట్రం తరఫున కార్య కలాపాలు నిర్వహించారు. శ్రీహరి బృందం, శ్రీమతి మరియు శ్రీ .ఫణి వంక , శ్రీమతి మరియు శ్రీ. శివ మారెళ్ళ, శ్రీమతి మరియు శ్రీ. చంద్రా తాడేపల్లి శ్రీమతి మరియు శ్రీ .వెంకట్ వేలూరి , శ్రీ .శ్రీనివాస చిన్ని శ్రీ.పృద్వి కాకూరు , శ్ర