దేవరకొండ లో ఈనెల 23న వీర హనుమాన్ విజయాత్ర
దేవరకొండ డివిజన్లో ఈనెల 23న జరగబోయే వీర హనుమాన్ విజయాత్ర విజయవంతం కొరకు ఏర్పాటు చేసిన సమావేశంలో బజరంగ్దళ్ తెలంగాణ ప్రాంత కోకన్వీనర్ కన్నెబోయిన వెంకట్ మాట్లాడుతూ హిందూ బంధువులు అధిక సంఖ్యలో పాల్గొని దేవరకొండలో మన హిందువుల ఐక్యతను సత్తాను చాటాలని అన్నారు కార్యక్రమంలో VHP దేవరకొండ నగర అధ్యక్షులు రామకృష్ణ చారి , కార్యదర్శి బాల లింగయ్య, సహకార్యదర్శి ముంత రామకృష్ణ, ఉపాధ్యక్షులు రాజుగారు బజరంగ్దళ్ దేవరకొండ నగర కన్వీనర్ శ్యామ్ గారు వివిధ క్షేత్ర పెద్దలు కార్యకర్తలు పాల్గొన్నారు
Comments
Post a Comment