Skip to main content

Posts

మునుగోడు నియోజకవర్గ బీజేపీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం

 మునుగోడు నియోజకవర్గ బీజేపీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం మునుగోడులో  మునుగోడు నియోజకవర్గ బీజేపీ బూత్ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం...హాజరైన బీజేపీ జాతీయ  ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జి సునీల్ బన్సల్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి,మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జి వివేక్ వెంకటస్వామి,ఈటెల రాజేందర్,కొండా విశ్వేశ్వర్ రెడ్డి, గంగిడి మనోహర్ రెడ్డి.. నల్గొండ జిల్లా అధ్యక్షులు, శ్రీదర్ రెడ్డి, గార్ల పాటి జితేందర్ కుమార్ , బండారు ప్రసాద్ , మైనార్టీ రాష్ట్ర నాయకులు సయ్య ద్ పాషా గారు,శక్తి కేంద్రాల ఇంచార్జిలు,మోర్చాల అధ్యక్షులు జిల్లా మండలాల అధ్యక్షులు

రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు..

 విషాదం... రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు.. హైదరాబాద్ లో ఈ రోజు తెల్లవారుజామున 3.25 నిమిషాలకు కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరమవదించారు.  రేపు ఉదయం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.  ఆయన మృతి సినీ రంగానికి తీరని లోటని కృష్ణంరాజు ఫాన్స్ గౌరవ సలహాదారుడు జొన్నలగడ్డ శ్రీరామచంద్ర శాస్ట్రీ అన్నారు.

ఎల్వీ సేవా వేదిక వారి 24×7 నిరంతర అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

 ఎల్వీ సేవా వేదిక వారి 24×7 నిరంతర అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు ఎల్వీ సేవా వేదిక వారి 24×7 నిరంతర అంబులెన్స్ సేవా వాహనాన్ని  వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు  ప్రారంభించారు. అతిధులుగా రాష్ట్ర పోలీసు హోసింగ్ కార్పొరేషన్ ఛైర్మెన్ కోలేటి దామోదర్ గారు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఛైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.  చకిలం రమణయ్య,పాసుమర్ధి మల్లికార్జున్ రావు,చింతల బలరాజ్  తధితర లు అధిక సంఖ్యలో పాలోగోన్నందులకు  హృదయ పూర్వక కృతజ్ఞత అభివందనాలు  తెలిపిన   యల్ వీ కుమార్

యం. జి. యునవర్సిటీలో గణేష్ లడ్డు వేలం లో దక్కించుకున్న బీజేపీ నాయకుడు.గార్లపాటి

  యం. జి. యునవర్సిటీలో గణేష్ లడ్డు వేలం లో దక్కించుకున్న బీజేపీ నాయకుడు.గార్లపాటి మహాత్మా గాంధీ యూనివర్సిటీ లో గణేష్ మండపంలో బిజెపి రాష్ట్ర నాయకులు నల్లగొండ పార్లమెంట్ కాంటేస్టెడ్ అభ్యర్ధి 2019 గార్లపాటి జితేంద్ర కుమార్ లడ్డు వేలం పాటలో దక్కించుకున్నారు. https://youtu.be/v86jXgP1RjY

ప్రొద్దుటూరు కన్యకా పరమేశ్వరి టెంపుల్ పై సమగ్ర విచారణ చేసి నివేదికను పంపండి...

  ప్రొద్దుటూరు కన్యకా పరమేశ్వరి టెంపుల్ పై సమగ్ర విచారణ చేసి నివేదికను పంపండి...  కడప జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ ని ఆదేశించిన కడప జిల్లా దేవాదాయశాఖ ఆఫీసర్...  ఆర్యవైశ్య సంస్థల పాలకులకు ఇది ఒక సవాల్ అనే చెప్పాలి... ఇప్పటికైనా ఆర్యవైశ్య సంస్థలను పాలకులు క్రమశిక్షణతో నడపాలి... కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని కన్యకాపరమేశ్వరి టెంపుల్ ను సందర్శించి విచారణ చేసి సమగ్ర నివేదికను పంపాల్సిందిగా దేవాదాయశాఖ ఇన్స్పెక్టర్ను ఆదేశిస్తూ కడప జిల్లా దేవాదాయ శాఖ ఆఫీసర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు!?  ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖుడు తెల్లాకుల మనోహర్, ప్రొద్దుటూరు కన్యకాపరమేశ్వరి టెంపుల్ లో అవినీతి,అక్రమాలపైఇచ్చిన ఫిర్యాదు పై జిల్లా దేవాదాయశాఖ ఆఫీసర్ ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.. ఈ విషయాన్ని ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ సభ్యుని దృష్టికి తేగా దేవాదాయ శాఖ నుంచి ఆదేశాలువస్తు0టాయ్, మేము సమాధానం ఇస్తుంటామని సదరు సభ్యులు బాధ్యతా రహితంగా చెప్పారు...  ఇన్స్పెక్టర్ ఇచ్చిన నివేదిక అందుకున్న అనంతరం కడపజిల్లా దేవాదాయ శాఖఆఫీసర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో ?అనంతరం పరిణామాలు ఎలావుంటాయో?

ఏసీబీ సోదాల్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన హెడ్ కానిస్టేబుల్

 వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో   *ఏసీబీ సోదాల్లో రెడ్ హ్యాండెడ్ గా  పట్టుబడిన హెడ్ కానిస్టేబుల్ చంద్ర ప్రకాష్*   *6 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన వైనం*  *పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది*

నిరుపేద ఆర్యవైశ్య, విశ్వకర్మ కుటుంబాల పేద అమ్మాయిలకు ఉప్పల ఫౌండేషన్ అండ

నిరుపేద ఆర్యవైశ్య, విశ్వకర్మ కుటుంబాల పేద అమ్మాయిలకు ఉప్పల ఫౌండేషన్ అండ ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లాకి చెందిన ఆర్యవైశ్య కులానికి చెందిన విశాల తండ్రి లేని కూతురు వాణి, నాగోల్ బండ్లగూడ లో నివాసం ఉంటున్న అనురాధ కృష్ణమాచారీ ల కూతురు అనూష వివాహం సందర్భంగా తన కార్యాలయంలో వారి కుటుంబానికి పుస్తెమట్టెలు, చీర, గాజులు అందచేసిన రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త  

వాసవీ అమ్మ వారికి తలవంపులు తెస్తున్న అక్రమార్కులు

  వాసవీ అమ్మ వారికి తలవంపులు తెస్తున్న అక్రమార్కులు వాసవీ అమ్మవారు సత్యం, ధర్మం, త్యాగానికి మారుపేరు. ఆత్మాభిమానం  కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసి అగ్నికి ఆహుతి అయ్యింది. ఆమె జాతిలో పుట్టిన  ఆర్యవైశ్యులు కొందరు  దానికి విరుద్ధంగా  వాసవీ అమ్మ వారి  పేరు తో కులం పేరుతో * బ్యాంకులు * వెంచర్స్ పేరుతో స్కీమ్స్    * రియల్ ఎస్టేట్  సంస్థలు   * బిజినెస్ గ్రూప్స్ * విద్యా సంస్థలు   * హాస్పిటల్ లు * సేవా కేంద్రాలు * కో -ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలు * చిట్ ఫండ్ సంస్థలు  * అవార్డు సంస్థలు    * హాస్టళ్లు  * మార్కెటింగ్ సంస్థలు   * అన్నదాన సత్రాలు  పెట్టి ప్రజలను దోచుకోవడమే  లక్షంగా సంస్థలు స్థాపిస్తున్నారు. అమ్మవారికి తలవంపులు తెస్తున్నారు . వాసవీ అమ్మ వారి పేరు పెట్టుకుంటే త్యాగాలు చేయాలి కానీ అంత మోసం దగా సంస్థలలో  నాయకులుగా చెలామణి అవుతూ, సమాజంలో గుర్తింపు పొందుతూ, వసూలు చేసిన చందాల్లో వెనుకనుండి  30 శాతం కమీషన్లు దొబ్బి అక్రమాలకు పాల్పడుతున్నారు. సంస్థలో  పదవులు పొందిన తర్వాత దశాబ్దాలపాటు ఎన్నికలు నిర్వహించకుండా, సంస్థ జమాఖర్చులు సభ్యులకు ఆర్యవైశ్య  సమాజానికి  చెప్పకుండా వారి సొంత ఆస్తులుగా అనుభవి

వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ Office లో I-Tax searches

 వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ Office లో I-Tax searches ఏకకాలంలో ఏపీ తెలంగాణలో పది చోట్ల ఐటీ సోదాలు.... ఉదయం నుండి కొనసాగుతున్న ఐటీ రైడ్స్ వాసవి గ్రూప్స్ ప్రధాన కార్యాలయలో సోదాలు చేస్తోన్న 20 మంది ఐటీ అధికారులు బృందం  వాసవి రియాల్టీ, వాసవి నిర్మాన్,  శ్రీ ముఖ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్,  ఇండ్మాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాసవి ఫిడిల్ వెంచర్స్ పేరుతో సంస్థలు. వేల కోట్లు పనులు చేస్తూ ఇన్ కం ట్యాక్స్ చెల్లించడంలో అవకతవకలకు పాల్పడ్డారని అరోపణలు.. అక్రమ లావాదేవీలపై అరా తీస్తున్న ఐటీ అధికారులు. వాసవి గ్రూప్స్ ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి అరా తీస్తున్న ఐటీ  అధికారులు. వాసవి గ్రూప్స్ ప్రధాన కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు

అధ్యక్షుని ప్రమాణ స్వీకారం లో హైలైట్స్ పదనిసలు

  అధ్యక్షుని ప్రమాణ స్వీకారం లో హైలైట్స్  పదనిసలు *పాపం ఎల్వీకి  అవమానం. జిల్లా సంఘం లో స్వర్గీయ కొత్త వెంకటేశ్వర్లు కాలం నుండి  4,5 పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షునిగా  సుదీర్ఘంగా సేవలందించారు.  ఈ రోజు జిల్లా భవన్ ఉందంటే స్వర్గీయ  వీరెల్లి మరియు ఎల్వీ ల ఘనతే. ఎల్వీ భూమి కొనుగులునుండి బిల్డింగ్ నిర్మాణం కొరకు సొంత డబ్బులు  పెట్టి అప్పులు తెచ్చి తిప్పలు పడి ఓ రూపు కు తీసుక వచ్చాడు.  అలాంటి వ్యక్తి కి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకుండా ప్రసంగం మధ్యలో రాష్ట్ర నాయకుడు, జిల్లా నాయకులు అడ్డుపడడం చాలా బాధాకరం  ఇలాంటి సంఘటనలు మంచి సేవలకు  విఘాతం కలుగే అవకాశం ఉంది. *జిల్లా నాయకత్వం ఒక్కరి కి బందీ అయ్యిందని గుసగుసలు *రాష్ట్ర నాయకునికి  అవమానం ,  రాష్ట్ర అధ్యక్ష పదవి పై జిల్లా నాయకుడి కన్ను పడ్డట్లు ఉన్నదని ముచ్చట్లు. *ప్రమాణ స్వీకారం లో నవ్వులు, రెండు సంవత్సరాల కాలానికి అని రాష్ట్ర అధినేత ప్రమాణ స్వీకారం చెపిస్తుంటే , దానికి బదులుగా జిల్లా అధ్యక్షుడు  అతి ఉత్సాహం తో ఈ రోజు నుండి రెండు రెండు సంవత్సరాలు అని చెప్పడం తో రాష్ట్ర అధినేత అభ్యంతరం చెప్పడం తో సభలో నవ్వులు. పాపం జిల్లా అధ్యక్షుడు ఎక్