వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ Office లో I-Tax searches


 వాసవి రియల్ ఎస్టేట్ గ్రూప్ Office లో I-Tax searches


ఏకకాలంలో ఏపీ తెలంగాణలో పది చోట్ల ఐటీ సోదాలు....


ఉదయం నుండి కొనసాగుతున్న ఐటీ రైడ్స్


వాసవి గ్రూప్స్ ప్రధాన కార్యాలయలో సోదాలు చేస్తోన్న 20 మంది ఐటీ అధికారులు బృందం 



వాసవి రియాల్టీ, వాసవి నిర్మాన్,  శ్రీ ముఖ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్,  ఇండ్మాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాసవి ఫిడిల్ వెంచర్స్ పేరుతో సంస్థలు.


వేల కోట్లు పనులు చేస్తూ ఇన్ కం ట్యాక్స్ చెల్లించడంలో అవకతవకలకు పాల్పడ్డారని అరోపణలు..


అక్రమ లావాదేవీలపై అరా తీస్తున్న ఐటీ అధికారులు.


వాసవి గ్రూప్స్ ఇప్పటి వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల గురించి అరా తీస్తున్న ఐటీ  అధికారులు.


వాసవి గ్రూప్స్ ప్రధాన కార్యాలయంలో కొనసాగుతున్న సోదాలు

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన