ఎల్వీ సేవా వేదిక వారి 24×7 నిరంతర అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు


 ఎల్వీ సేవా వేదిక వారి 24×7 నిరంతర అంబులెన్స్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు

ఎల్వీ సేవా వేదిక వారి 24×7 నిరంతర అంబులెన్స్ సేవా వాహనాన్ని  వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు తన్నీరు హరీష్ రావు  ప్రారంభించారు. అతిధులుగా రాష్ట్ర పోలీసు హోసింగ్ కార్పొరేషన్ ఛైర్మెన్ కోలేటి దామోదర్ గారు, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఛైర్మెన్ ఉప్పల శ్రీనివాస్ గారు పాల్గొన్నారు.  చకిలం రమణయ్య,పాసుమర్ధి మల్లికార్జున్ రావు,చింతల బలరాజ్  తధితర లు అధిక సంఖ్యలో పాలోగోన్నందులకు  హృదయ పూర్వక కృతజ్ఞత అభివందనాలు  తెలిపిన   యల్ వీ కుమార్

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్