MWC Interior Vibes షోరూంను ప్రారంభించిన I&PR హైదరాబాద్ సూపరింటెండెంట్ యం.డి ఖాజా మొయినొద్దిన్ MWC Interior Vibes షోరూంను సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ సూపరింటెండెంట్ యం.డి ఖాజా మొయినొద్దిన్ ఈ రోజు ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత సమయములో ప్రతి ఇంటి యజమాని ఎంతో కష్టపడి నిర్మించుకున్న గృహాన్ని అందంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. దీనికి అనుగుణంగానే అన్ని రకాల ఇంటిరియల్ వస్తువులను MWC Interior Vibes వారు తమ శాఖ ద్వారా నల్లగొండ పట్టణ వినియోగదారులకు అందించడానికి ముందుకు రావడం చాలా సంతోషమని ఆయన అన్నారు. ఈ శాఖ వీరు Creative Designs, Excellence Guaranteed, Best Qualityతో త్వరగా ద్వారా పనులు పూర్తి చేసేందుకు వీరి వద్ద శిక్షణ పొందిన, అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నట్లు ఆయన తెలిపారు. సంస్థ మేనేజింగ్ డైరక్టర్లు శ్రీ యం.డి ఖాజా ఫయాజుద్దీన్, శ్రీ యం.డి ఖాజా ఫసియుద్దీన్ మాట్లాడుతూ, తాము మా సంస్థ ద్వారా PVC Ceilings, WPC Panels, Poly Granite, Soffit Panels, 3D Wall Panels, Acrylic Sheets, Stone Veneers, SPC Flooring, Charcoal Panels, Exterior Panels, PVC Marbl...