లక్ష 20 వేలు తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన GHMC కాప్రా సర్కిల్ చర్లపల్లి ఏఈ
లక్ష 20 వేలు తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన GHMC కాప్రా సర్కిల్ చర్లపల్లి ఏఈ
హైద్రాబాద్, గూఢచారి:
*జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్ కార్యాలయంలో రామ్ రెడ్డి అనే కాంట్రాక్టర్ నుంచి చర్లపల్లి ఏఈ స్వరూప లక్ష 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.*
*లంచం తీసుకుంటూ పట్టుబడిన చర్లపల్లి ఏఈ స్వరూప సదరు కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించడానికి లక్ష 20 వేల రూపాయలు ఇవ్వాలని కాంట్రాక్టర్ ను ఒత్తిడి చేయడంతో కాప్రా మున్సిపల్ కార్యాలయం గేటు దాటేలోపు ఏ ఈ స్వరూప ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని లక్ష 20 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.*
*గతంలో కూడా ఏ ఈ స్వరూప పై కాంట్రాక్టర్లను లంచాల కోసం వేధింపులకు గురి చేసిందని ఆరోపణలు ఉన్నాయి.*
Comments
Post a Comment