ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది?

ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో గెలుపు ఎవరిది? *ఉమ్మడి మహబూబ్నగర్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, అదిలాబాద్ ల్లో మిడిదుడ్డికి* *ఉమ్మడి రంగారెడ్డి లో అమరవాదికి ఎడ్జ్* *హైద్రాబాద్ లో ఉన్న బస్తీ సంఘాలు అమరవాది పై వ్యతిరేకంగా ఉన్నట్లు సమాచారమ్* * ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం మెదక్ లో 50:50* హైద్రాబాద్ ( గూఢచారి): తెలంగాణ ఏర్పడ్డ తరువాత తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు భారీ యెత్తున జరగడం ఇది మొదటిసారి. తెలంగాణ వచ్చిన 11సంవత్సరాల తరువాత ఎన్నికలు జరుగుతున్నదున సహజంగానే ఆర్యవైశ్య కమ్యూనిటీ దృష్టి మొత్తం ఈ ఎన్నికలపై ఉన్నది. గత 11 సంవత్సరాల నుండి అధ్యక్షుడుగా చెలామణి అయిన అమరవాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మిడిదుడ్డి శ్యామ్ సుందర్ రంగం లో ఉంటున్నట్లు వారి ప్రచారం సరళి నీ బట్టి తెలుస్తుంది. ఇద్దరు కూడా ఈ నెల 17 న నామినేషన్లు వేస్తున్నాం ఆర్యవైశ్యులను భారీ ఎత్తున హాజరు కండి అని సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం చేసుకున్నారు మిడిదుడ్డి శ్యామ్ సుందర్ లకడికాపూల్ లోని వాసవి సేవకేందద్రానికి, అమరవాది లక్ష్మీనారాయణ కర్మాంఘట్ లక్ష్మి కన్వెన్షన్ కు రావాలని వైశ్యు లకు పిలుపున...