జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సింగరావు పై బదలీ వేటు..
జూబ్లీహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నర్సింగరావు పై బదలీ వేటు..
డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్లు క్లియర్ చేసేందుకు లంచాలు తీసుకున్నట్లుగా ఆరోపణలు..
ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ తో పాటుగా ఎస్ఐ అశో,క్ హోంగార్డు కేశవులు బదలీ .
.కోర్టు కానిస్టేబుల్ సుధాకర్ లను కూడా బదలీ చేసిన cp సజ్జనార్...
డ్రంక్ అండ్ డ్రైవ్ చలాన్ ను మాఫీ చేసేందుకు పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లు ఆరోపణలు..
అవినీతి ఆరోపణలు వస్తున్న వారిపై కఠినంగా వ్యవహరిస్తున్న సిపి సజ్జనర్ ..
ఇప్పటికే ఇద్దరు ఏసీపీలు నలుగురు ఇన్స్పెక్టర్ ల పై వేటువేసిన సిపి సజ్జనార్..

Comments
Post a Comment