జాతీయ రక్తవీర్ పురస్కారాలు తెలంగాణ కి 4 అవార్డ్ రావడం సంతోషకరం - ఉప్పల శ్రీనివాస్ గుప్త


 జాతీయ రక్తవీర్ పురస్కారాలు తెలంగాణ కి 4 అవార్డ్ రావడం సంతోషకరం - ఉప్పల శ్రీనివాస్ గుప్త


అవార్డులను అందజేసిన లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్త ఐవిఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్త..


అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఐవిఎఫ్ జాతీయ కమిటీ ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని అశోక హోటల్ లో నిర్వహించిన జాతీయ రక్తవీర్ పురస్కారాల కార్యక్రమంలో భాగంగా తెలంగాణ నుండి 4 గురుకి అవార్డ్ అందజేయడం జరిగింది.

1 ) Dr బాలు 

2 ) గంప ప్రసాద్,పర్శ 

3) వెంకటరమణ, 

4 ) శివ కుమార్ లు ఈ అవార్డులను పొందడం జరిగింది.

ఈ సందర్భగా ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ 

తలసేమియా చిన్నారుల కోసం నాలుగు వేలకు పైగా రక్తాన్ని సేకరించి అందజేసినందుకు గాను జాతీయ రక్తవీర్ పురస్కారాన్ని లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కవీందర్ గుప్త,ఐవిఎఫ్ అంతర్జాతీయ అధ్యకులు అశోక్ అగర్వాల్ చేతుల మీదుగా 4 గురికి అందజేయడం జరిగింది అని ఆయన అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైశ్యులు అందరిని ఏకం చేయడం కోసం ఐవిఎఫ్ పనిచేస్తున్నదని, ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఆనంద నిలయం ఏర్పాటు చేయడం జరుగుతుందని దానికి ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో HON’BLE MEMBER OF PARLIAMENT RAJYA SABHA Naresh Bansal, UTTARAKHAND Ashok Mittal, PUNJAB Smt. Dharamshila Gupta, Bihar.i Sujeet Kumar, Odisha Rameshwar Teli, *Assam HON’BLE MEMBER OF PARLIAMENT , LOK SABHA* Damodar Agarwal, Rajasthan Sudhir Gupta, Madhya Pradesh,Dr. Sanjay Jaiswal, Bihar, Atul Garg, Uttar Pradesh , Brijmohan Agarwal, Chhatisgarh , Sudama Prasad, *Bihar Manna Lal Rawat, Udaipur*. Ex Member of Parliament Dr. Anil Agarwal, Ghaziabad Rajender Agarwal, Meerut ఐవిఎఫ్ జాతీయ కమిటీ మరియు రాష్ట్ర కమిటీల అధ్యక్షులు పాల్గొనడం జరిగింది.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం