కల్యాణ లక్ష్మి దరఖాస్తును ధృవీకరించడానికి రూ.4,000/- లంచం తీసుకుంటూ ఏసీబీ కి పట్టుబడిన రెవెన్యూ ఇన్స్పెక్టర్
ఫిర్యాదుధారుని సోదరికి సంబంధించిన కల్యాణ లక్ష్మి దరఖాస్తును ధృవీకరించడానికి అతని నుండి రూ.4,000/- లంచం తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలపు రెవెన్యూ ఇన్స్పెక్టర్ - బాల సుబ్రహ్మణ్యం.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామజిక మధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB),ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ ( acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశా ను సంప్రదించవచ్చుననీ, ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడుననీ ఏసీబీ అధికారులు తెలిపారు.
Comments
Post a Comment