జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు







 నేడు జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జిల్లా అధ్యక్షుడు తేలు కుంట్ల చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది . ఇట్టి కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మి శెట్టి శ్రీనివాస్ కోశాధికారి జైని రాములు అదనపు ప్రధాన కార్యదర్శి నాళ్ల వెంకటేశ్వర్లు జిల్లా మహిళా అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య జిల్లా ఎన్నికల అధికారి నల్లగొండ శ్రీనివాస్ బెస్ట్ సేవా సమితి వ్యవస్థాపకులు బుక్కా ఈశ్వరయ్య సీనియర్ జర్నలిస్టు కోటగిరి దైవాదినం పట్టణ అధ్యక్షులు యామ మురళి తేలుకుంట్ల జానయ్య సముద్రాల వెంకటేశ్వర్లువీరెళ్లి కృష్ణయ్య నాంపల్లి నరసింహా రేపాల భద్రాద్రి రాములు వీరెల్లి సతీష్ కోటగిరి రామకృష్ణపారపెల్లీ శ్రీనివాస్ బోనగిరి ప్రభాకర్ గుబ్బా శ్రీనివాస్ బోనగిరి కిరణ్ కుమార్ బోనగిరి కిరణ్ కుమార్ చెరుకు జానయ్య నూనె కిషోర్ కొత్త మాస్ ప్రభాకర్ కొత్త మాస్ నవీన్ కుకడం శ్రీనివాస్ వనమ రమేష్ పాల్గొన్నారు ఇట్టి కార్యక్రమంలో నల్లగొండ మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి నాళ్ల శ్రీనివాస్ గారిని సన్మానించడం జరిగినది


Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం