ACB అధికారులకు పట్టుబడిన కలెక్టర్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్
ACB అధికారులకు పట్టుబడిన కలెక్టర్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్
Telangana ACB Update " ఫిర్యాదుధారుని తల్లి గారికి ప్రభుత్వం వారు ఇచ్చిన రెండు ఎకరాల భూమికి సంబంధించి, ఆమె పేరును చేర్చడం కోసం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత పత్రాలను ప్రాసెస్ చేయడానికి మరియు కలెక్టర్ జారీ చేసిన అధికారిక సందేశ ప్రతిని పాటుగా నవాబ్‌పేట తహశీల్దార్ వారి కార్యాలయానికి పంపడానికి" ఫిర్యాదుదారుని నుండి రూ.15,000/- #లంచం తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని జూనియర్ అసిస్టెంట్ - కె. సుజాత.

Comments
Post a Comment