*ఎకో ఫ్రెండ్లీ వినాయకులను పూజిద్దాం : మేయర్ గద్వాల విజయలక్ష్మి*
*ఎకో ఫ్రెండ్లీ వినాయకులను పూజిద్దాం : మేయర్ గద్వాల విజయలక్ష్మి*
గణేష్ చతుర్థిని పర్యావరణ హితంగా జరుపుకోవాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు.
మంగళవారం బంజారాహిల్స్ మేయర్ క్యాంప్ కార్యాలయంలో డెప్యూటీ కమిషనర్ సమ్మయ్య తో కలిసి స్థానికులు, విద్యార్థులకు మేయర్ మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ చేశారు.
మట్టి గణపతే... మహా గణపతి అని...మట్టి గణపతులను ప్రతిష్టించి ,పూజించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు
Comments
Post a Comment