"మాచన"మాటలతొనే "స్మోకింగ్ మానేశాం.!"


 "మాచన"మాటలతొనే "స్మోకింగ్ మానేశాం.!"


జనం లో ఈ స్పందననే గొప్ప పురస్కారం 

టుబాకో కంట్రోల్ "హీరో" అవార్డ్ గ్రహీత 

మాచన రఘునందన్ 


స్మోకింగ్..ఎంతో మంది జీవితాల్లో అంధకారం కు కారకమౌతోంది, చేతనైనంత వరకు సమాజం లో మార్పు కోసం ప్రయత్నం చేద్దాం.. అనే సంకల్పం తో నే ముందు కు వెళ్తున్న తప్ప జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక అవార్డు వస్తుందని ఏ నాడు అనుకోలేదని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ,పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత మాచన రఘునందన్ అన్నారు.

కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం, ప్రోత్బలం తో చండీగఢ్ లోని సైఫర్(స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్ రీసెర్చ్) ప్రదానం చేసిన నేషనల్ టుబాకో కంట్రోల్ హీరో అవార్డ్ ను ఈ రోజు తన మాతృమూర్తి చేతుల మీదుగా స్వీకరించారు.ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ.. తనయుల ఉన్నతి నే కన్న వాళ్లు కోరుతారని,వాళ్ళ కోసం ఐనా చెడు అలవాట్లకు గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని రఘునందన్ సూచించారు.20 ఏళ్ళ కృషి ఫలితాన్ని అవార్డు రూపం లో అమ్మ చేతులు మీదుగా..అందుకోవడం

మహదానందం అని రఘునందన్ అన్నారు.

దేశ వ్యాప్తంగా 

1000 వైద్య నిపుణులు పోటీ పడ్డ ఈ అవార్డు ను

100 మంది ని స్క్రూటినీ చేసి 

వారిలో

20 మందిని ఎంపీక చేసి ఇచ్చారని "మాచన" చెప్పారు 

దక్షిణ భారతదేశం నుంచి 

ఎంపిక అయ్యే ఘనత మాత్రం తనకు ఒక్కరికే దక్కడం గర్వించదగ్గ విషయమని రఘునందన్ హర్షం వ్యక్తం చేశారు.తన ఐదు పదుల జీవితం లో సొంత ఇల్లు లేకపోయినా.. జనం కోసం మంచి చేస్తున్న, అనే ఆత్మ సంతృప్తి ఉందన్నారు.

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం