టిజిపిసిబి జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ (జె.సి.ఇ.ఎస్.) డి. నాగేశ్వర్ రావు పదవీ విరమణ.
టిజిపిసిబి జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ (జె.సి.ఇ.ఎస్.) డి. నాగేశ్వర్ రావు పదవీ విరమణ.
హైదరాబాద్:
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (టిజిపిసిబి) జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ (జె.సి.ఇ.ఎస్.) డి. నాగేశ్వర్ రావు పదవీ విరమణ చేశారు. ఈ సందర్భ్భంగా పీసీబీ లో ఏర్పటు చేసిన కార్యక్రమలో సభ్య కార్యదర్శి జి. రవి మాట్లాడుతూ నాగేశ్వర్ రావుచేసిన సేవలను కొనియాడారు. శాస్త్రవేత్తగా తన పదవీకాలంలో సమర్థవంతమైన సేవలను ఆయన ప్రశంసించారు. ఆయన రిటైర్మెంట్ జీవితం సంతోషంగా మరియు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. సంస్థకు ఆయన 35 సంవత్సరాలు అంకితభావంతో చేసిన సేవలను ప్రశంసించారు. తనకు సహకరించినందుకు అధికారులు మరియు సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. టిజిపిసిబి అధికారులు మరియు సహచరులు ఆయన పదవీకాలంలో తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.
సిబ్బంది, అధికారులు శాలువా మరియు జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ బి. రఘు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Post a Comment