*నాడు IVF తరుపున సివిల్స్ కోచింగ్ కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం* *నేడు వికారాబాద్ డిప్యూటీ కలెక్టర్*

 *చదువుకి పేదరికం అడ్డుకాదు*



*నాడు IVF తరుపున సివిల్స్ కోచింగ్ కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం* *నేడు వికారాబాద్ డిప్యూటీ కలెక్టర్*


*పేదరికాన్ని జయించిన చంద్ర కిరణ్*


*అభినందనలు తెలిపిన ఉప్పల*



ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర విభాగం ఆధ్వర్యంలో సివిల్స్ ప్రిలిమ్స్ లో అర్హత సాధించి మెయిన్స్ ఢిల్లీలో శిక్షణ కోసం కావాల్సిన లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని ముషీరాబాద్ లోని వైశ్య బాలుర హాస్టల్ సమావేశ మందిరంలో లంగర్ హౌస్ కు చెందిన ఆర్య వైశ్య ముద్దుబిడ్డ చంద్ర కిరణ్ కి TPCC ప్రధాన కార్యదర్శి అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్త  అందజేయడం జరిగింది.


ఈ రోజు సివిల్స్ కోచింగ్ తీసుకొని గ్రూప్ 1 ఫలితాల్లో డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ లో వికారాబాద్ జిల్లా లో రిపోర్ట్ చేయడం జరిగింది.


ఈ సందర్భంగా చంద్ర కిరణ్ కు అభినందనలు తెలిపిన ఉప్పల శ్రీనివాస్ గుప్త

Comments

Popular posts from this blog

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

250 కోట్ల స్కాం లో రైస్ మిల్లు ఓనర్ ఇమ్మడి సోమనర్సయ్య అరెస్ట్: డి ఎస్పీ. గతంలో గూఢచారి ఈ కుంభకోణం పై వార్త కథనం