మాన్యశ్రీ బండారు దత్తాత్రేయ గారికి పౌర సన్మానం

 


మాన్యశ్రీ బండారు దత్తాత్రేయ గారికి పౌర సన్మానం

సోమవారం 14న నల్గొండలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్  మాన్యశ్రీ బండారు దత్తాత్రేయ గారికి పౌర సన్మానం నల్గొండ  పట్టణ ప్రజలచే నిర్వహిస్తున్నట్లు ఆహ్వాన కమిటీ సభ్యులు గంగడి మనోహర్ రెడ్డి, కంకణాల శ్రీధర్ రెడ్డి,  మాదగోని శ్రీనివాస్ గౌడ్ ఒరుగంటి రాములు, గోలి మధుసూదన్ రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, నూకల నరసింహ రెడ్డి, శ్రీ రామోజు షణ్ముఖ, బండారు ప్రసాద్, పల్లెబోయిన శ్యామ్ సుందర్, నూకల  వెంకట నారాయణ రెడ్డి లు తెలిపారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే నని భారీ సంఖ్యలో హాజరై  విజయవంతం చేయగలరని కోరారు.

Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు