సర్పంచ్‌గా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి విజయం
సర్పంచ్‌గా మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి విజయం
తెలంగాణ:
సూర్యాపేట జిల్లా నాగారం మండలంలో 95 ఏళ్ల వృద్ధుడు రామచంద్రారెడ్డి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తండ్రి అయిన రామచంద్రారెడ్డి, తన వయసును లెక్కచేయకుండా పోటీ చేసి విజయం సాధించడం విశేషం.

Comments
Post a Comment