మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష! . హైద్రాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుని ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల అధికారి తొడుపునూరి చంద్రపాల్ పేరుతో సోషల్ మీడియాలో ప్రకటించినట్లు వైరల్ అవుతుంది. ఆ షెడ్యూల్ లో ఉన్న వివరాలు చదవండి 17-2-2025 సోమవారం ఉ. 10:00 నుండి మ. 3:00 గం.ల వరకు వ్యక్తిగతముగా గాని, ఆథరైజేషన్ పొందిన వ్యక్తి ద్వారా గాని నామినేషన్ ఫారము తీసుకొనుట మరియు తిరిగి సమర్పించుట. 4:00గం.లకు స్క్యూటిని సా. 5:00 గం.లకు జాబితా ప్రకటన. 18-2-2025 మంగళవారం ఉ. 10:00 నుండి సా, 4:00గం.ల వరకు ఉపసంహరణలు.సా. 5:00 గం.లకు నిఖర జాబితా ప్రకటన. ఈ ప్రక్రియ హైదరాబాద్. : వైశ్య భవన్, చింతలబస్తీ, ఖైరతాబాద్, లో జరుగుతుంది. 4-2025 మంగళవారం రోజున ఉ. 9:00 నుండి సా. 5:00 గం. వరకు ఎన్నికల పోలింగ్. సా. 6:00 గం.లకు కౌంటింగ్ - అనంతరం ఫలితాల ప్రకటన. వాసవీ కళ్యాణ మండపము, వాసవీ సేవా కేంద్రము నందు పోలింగ్ జరుగును. 1) నామినేషన్ వేయు అభ్యర్థులు వారి వెంట మరో నలుగురిని మాత్రమే తీసుకొని రాగలరు. 2) నామినేషన్ వేసిన అభ్యర్థులకు మాత్రమే ఓటర్ లిస్టు ఇవ్వబడు...
వైశ్య ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, చైర్మన్, మాజీ ఎమ్మెల్యే, మాజీ చైర్మన్ లకు ఉపేందర్ మొగుళ్లపల్లి బహిరంగ లేఖ హైద్రాబాద్: లేఖను యధాతదంగా చదవండి ఆర్య వైశ్య మహాసభ వైశ్య కుల పెద్దలు శ్రీ దన్ పాల్ సూర్య నారాయణ గారు MLA, శ్రీ బొగ్గారాపు దయానంద్ MLC గారు మాజీ MLA శ్రీ బిగ్గాలా గణేష్ గుప్తా గారు వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు పోలీస్ హోసింగ్ మాజీ చైర్మన్ శ్రీ కోలేటి దామోదర్ గుప్తా గారు టూరిజం మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గారు మాజీ చైర్మన్ బొల్లం సంపత్ గారు మాజీ చైర్మన్ సోమా భారత్ గారు మాజీ భగీరత చైర్మన్ వెంకటేష్ గారు ఇంకా ఆర్యా వైశ్య ప్రముఖులు మీరు తక్షణమే మహాసభ లో ఎన్నికల ప్రక్రియ సజావుగా నిబద్దతతో నియామవలి ప్రకారం జరిగే విధంగా మార్పుకు శ్రీ కారం చుట్టండి చొరవ తీసుకోవాలి మీరు సమావేశం ఏర్పాటు చేసి మహాసభ లో తగు జాగ్రత లు అవకతవకలు సమీక్షించి వైష్యులకు న్యాయం చేయండి ఓటర్ లిస్ట్ ఎవ్వరికి తెలియదు ఇంకా లిస్ట్ లో అనుకూల వ్యక్తులను మారుస్తు ఉన్నారు అని తెలుస్తుంది కొందరు కోర్ట్ కు వెళ్లారు అని తెలుస్తుంది ఒక్కటి కాదు చాలా విషయాలు మీరు పెద...
Comments
Post a Comment