*పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలి*..
*పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలి*..
*ప్రజలను చైతన్యవంతులను చేయడంలో పాత్రికేయుల పాత్ర కీలకం*
గ్రామాల రూపురేఖల్లో మార్పు రావాలి
గ్రామాభివృద్ధికి ప్రజలందరూ ఉద్యమస్ఫూర్తితో పాల్గొనాలి
హరితహారం గ్రీన్ ప్లాన్ల జి పి నిధులలో 10% శాతం కేటాయించాలి.
30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కోసం జిల్లాకు 9 కోట్ల నిధులు మంజూరు.
*రోడ్లపై చెత్త వేస్తే 500 జరిమానా మరుగుదొడ్లు వాడుకుంటే వెయ్యి 1000 రూపాయలు జరిమానా*
*జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి*
నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పల్లెలన్నీ పచ్చదనం పరిశుభ్రం తో కల కల లాగాలని ధ్యేయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీల్లో 30 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమం చే పట్టిందని ప్రజలంతా ఉద్యమస్ఫూర్తితో ఈ కార్యక్రమంలో భాగస్వాములై గ్రామ రూపురేఖలు మార్చే యాలని జిల్లా కలెక్టర్ ప్రశాంతి అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత ఉన్నప్పుడే ప్రజలకు రోగాలు దరిచేరవని తెలిపారు. ప్రజలు తమ ఇంటి తోపాటు పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి అన్నారు. అధిక శాతం వరకు రోగాలు పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం వల్ల వస్తాయన్నారు. ప్రతి గ్రామాన్ని అందంగా అ తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం గ్రామాల్లో చేపట్టిందన్నారు. జిల్లాలోని 18 మండలాల్లోని 396 గ్రామాల్లో సెప్టెంబర్ 6 నుంచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి 1 1 8 8 మంది కోఆప్షన్ మెంబర్ లను ఎన్నుకోవడం జరిగింది అన్నారు. కార్యాచరణ ప్రణాళిక అమలు కోసం నాలుగు స్టాండింగ్ కమిటీలను ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి ఇ అందులో జిల్లా వ్యాప్తంగా 2 7 8 2 0 సభ్యులను నియమించడం జరిగిందన్నారు. జిల్లాలో 396 గ్రామ ప్రత్యేక అధికారులు 18 మండలాల ప్రత్యేక అధికారులు మూడు నియోజకవర్గ కార్డు ఇద్దరు నోడల్ అధికారులను నియమించి కార్యక్రమ పర్యవేక్షణ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతి సోమవారం ఉద్యోగులు మంగళవారం ఎన్ సి సి ఇ ఎన్ ఎస్ ఎస్ ఎస్ సభ్యులు బుధవారం ఐకెపి ఎన్ హెచ్ జి గ్రూప్ సభ్యులు శుక్రవారం గ్రామస్తులు ఆదివారం అం యువత మరియు క్రీడాకారులు కార్యక్రమం లో పాల్గొంటారని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 4466 2 మురికినీటి కాలువల గుర్తించి 2264 శుభ్రం చేయడం జరిగిందని 2254 పిచ్చి మొక్కలు గురించి ఒక వెయ్యి 319 స్థలాలలో పిచ్చి మొక్కలు తొలగించడం జరిగిందని 3612 నీటి నిల్వ ప్రాంతాలను గుర్తించి ఒక వెయ్యి 1249 ప్రాంతాల్లో చేయడం జరిగిందని 1 4 1 8 శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించి ఒక వంద 132 గృహాల తొలగించడం జరిగిందన్నారు ప్రజలందరూ ప్లాస్టిక్ సంచులు వాడకుండా పేపర్ బ్యాగులు తో పుట్టిన సంచులు వినియోగించాల అన్నారు. మటన్ చికెన్ కూరగాయలు తెచ్చుకునేందుకు వినియోగదారులు స్టీల్ డబ్బాలు ఉపయోగించాలి అన్నారు. పట్టణ మరియు గ్రామాల్లో రోడ్డుపై చెత్త వేస్తే ఆ ఇంటి యజమానికి 500 రూపాయలు జరిమానా విధిస్తున్నట్లు, అలాగే మరుగుదొడ్లు వాడని వారికి వెయ్యి రూపాయలు జరిమానా వేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా కళాకారులు 30 రోజుల కార్యక్రమాన్ని ప్రజలకు కు కళాకారులు పరిసరాల శుభ్రత గురించి చి తెలిపే సి డి ఆవిష్కరణ కూడా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సమాచార శాఖ అధికారి కలీం సమక్షంలో కలెక్టర్ గారు సీడీ విడుదల చేయడం జరిగింది. ఈనెల 25వ తేదీన నిర్మల్ పట్టణంలో లో ప్లాస్టిక్ నన్ను ఎన్టీఆర్ స్టేడియంలో లో ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భాస్కర్ రావు, జిల్లా అటవీ అధికారి ప్రసాద్ డిఆర్డిఓ వెంకటేశ్వర్లు జిల్లా పరిషత్ సీఈఓ సుధీర్ డి పి ఓ శ్రీనివాస్ డి పి ఆర్ ఓ అబ్దుల్ కలాం పాత్రికేయులు సాంస్కృతిక సారధి కళాకారులు మొదలగు వారు పాల్గొన్నారు
Comments
Post a Comment