తెలంగాణ రాష్ట్రానికి   రూ.3110 కోట్లు కేంద్రం విడుదల


తెలంగాణ రాష్ట్రానికి   రూ.3110 కోట్లు కేంద్రం విడుదల చేసింది.
''కంపా'' (Compensatory Afforestation Fund Management and Planning Authority) నిధులను కేంద్రం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన  జీఓ కాపీని రాష్ట్ర దేవాదాయ, అటవీశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి  శుక్రవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు  అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఎంఓ అధికారులు భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) శోభ తదితరులు  పాల్గొన్నారు.


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు