ఏసీబీ చేతికి చిక్కిన కారేపల్లి మండలం ఈవో పి ఆర్ డి

భద్రాది కొత్తగూడెం జిల్లా కారేపల్లి ఏసీబీ చేతికి చిక్కిన కారేపల్లి మండలం ఈవో పి ఆర్ డి విక్రమ్ కుమార్ కంప్యూటర్ ఆపరేటర్ నుండి  లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఈవో ఆర్ డి. రెండు నెలల వేతనం మంజూరు కి 24 వేలు లంచం డిమాండ్ చేసినట్టు బాధితుడు ధరావత్ హరి పేర్కొన్నారు


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన