**CRPF జవాన్ మృతి ....**

CRPF జవాన్ మృతి ......


రంగారెడ్డి జిల్లా ,చేవెళ్ల మండలం , అంతారం గ్రామానికి సంబందించిన ఆవుల శ్రీనివాస్ (40), ఇతను ఢిల్లి లో CRPF జవాన్ గా విదులు నిర్వహిస్తున్నారు. గత ఏడాది లో కండ్ల పాస్కలు రావడం తో అక్కడే ఆర్మీ ఆసుపత్రి లో రెండు రోజులు వైద్యులు పరిశీలించారు (ట్రిక్మెంట్ )చేశారు. తరువాత తగ్గకపోవడంతో గత ఏడాద డిసెంబర్ 6 నా వీరు హైదరాబాద్ కి వచ్చి ఆసుపత్రి కి చూపించారు. నిన్న మధ్యాహ్నం కేర్ఆసుపత్రి లో మృతి చెందడం జరిగింది. ఇతనికి భార్య  ప్రియాంక (32). పిల్లలు  ప్రజ్వల్(6), చార్వి (3) ఉన్నారు . శ్రీనివాస్ అంత్యక్రియలు తన స్వగ్రమం అంతారం లో పోలీస్ అధికారిక లాంఛనాలతో నిర్వహించడం జరిగింది .


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*