**అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం**


*అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం*
కృష్ణాజిల్లా:
జగ్గయ్యపేట నియోజకవర్గం:


పెనుగంచిప్రోలు పోలీస్ స్టేషన్ పరిధిలో గల కొనకంచి గ్రామంలో ఈ రోజు సాయంత్రం


మగ సరోజిని అనే మహిళ అక్రమంగా అమ్ముతున్న 17 మద్యం బాటిళ్లతో సహా 


లభించిన సమాచారం మేరకు  పెనుగంచిప్రోలు పోలీసు వారు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది,


కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పెనుగంచిప్రోలు ఎస్సై రామకృష్ణ.


Comments