**దీప్తిశ్రీ.. మృతురాలిగా**

తూర్పు గోదావరి జిల్లా 


కాకినాడలో అపహరణకు గురైన దీప్తిశ్రీ.. మృతురాలిగా బయటపడింది. ఇంద్రపాలెం డ్రెయిన్‌లో చిన్నారి భౌతిక కాయాన్ని గుర్తించారు. 


శుక్రవారం మధ్యాహ్నం అపహరణకు గురైన దీప్తిశ్రీ కోసం పోలీసులు 3 రోజులుగా గాలించారు.


Comments