ప్రియాంక  రెడ్డి హత్యకు నిరసనగా బీజేపీ మహిళ మోర్చా మౌన దీక్ష.

ప్రియాంక  రెడ్డి హత్యకు నిరసనగా బీజేపీ మహిళ మోర్చా ఇందిరా పార్కు దగ్గర ఉదయం 11 గంటల  కు మౌన దీక్ష. ఈ రోజు మధ్యాహ్నం 12.30 లకు ప్రియాంక తల్లిదండ్రులను వారి ఇంట్లో పరామర్శించనున్న  కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.  కిషన్ రెడ్డి.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*