**తాడేపల్లి లోటస్ హోటల్ వద్ద గంజాయి స్వాధీనం**

తాడేపల్లి లోటస్ హోటల్ వద్ద గంజాయి స్వాధీనం


హైదరాబాద్ కు చెందిన నలుగురు యువకులు అరెస్ట్, 2 కేజీల 200 గ్రాముల గంజాయి స్వాధీనం


వాహన తనిఖీల్లో భాగంగా పట్టుబడ్డ స్విఫ్ట్ కారు, నలుగురు యువకులు.


పట్టుపడ్డ యువకులను  ఇంజినీరింగ్ విద్యార్థులుగా గుర్తించిన పోలీసులు.


కేసు నమోదు చేసి రిమాండ్ కు  తరలించినట్లు తెలిపిన తాడేపల్లి పోలీసులు.


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు