**ఝార్ఖండ్​లో నేడు మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు**

ఝార్ఖండ్​లో నేడు మొదటి దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 


మొత్తం 13 స్థానాల్లో 189 మంది బరిలో నిలిచారు. 


37,83,055 మంది ఓటర్లు... 189 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. 


ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది.


కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సహా.. ఇతర ప్రముఖులు ఎన్నికల బరిలో ఉన్నారు. 


3,906 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటింగ్‌ జరగనుంది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు కూడా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశామని ఎన్నికల కమిషన్​ అధికారులు తెలిపారు. 


పోలింగ్​ ఉదయం 7 గంటలకే ప్రారంభమై.. మధ్యాహ్నం 3 గంటలకు ముగియనుంది.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*