***కారు బీభత్సం* *ఇద్దరి మహిళలకు తీవ్ర గాయాలు**

*కారు బీభత్సం* *ఇద్దరి మహిళలకు తీవ్ర గాయాలు*


హైదరాబాద్:- ఎల్బీనగర్ లో  రోడ్డు ప్రమాదం...! వెంకటమ్మ , సత్తెమ్మ అనే ఇద్దరి మహిళలకు తీవ్ర గాయాలు..!


వెంకటమ్మ పరిస్థితి విషయం.


దిల్ సుఖ్ నగర్ - ఎల్బీనగర్ ప్రధాన రహదారిపై అతివేగంగా దూసుకవచ్చిన *కార్*.
రోడ్డు దాటుతున్న ఇద్దరిని *డీ* కొట్టి , పల్టీలు కొట్టి మెట్రో డివైడర్ ను *డీ* కొట్టిన *కారు*.
పోలీసుల అదుపులో డ్రైవర్..


Comments

Popular posts from this blog

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*

ప్రక్షాళన కమిటీ సక్సెస్.. జిల్లా కమిటీపై చర్యలు ఉంటాయా?

తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ ప్రస్తుత ఓటర్ల లిస్టులో నల్లగొండ లిస్టు చెల్లదని అడ్వకేట్ కమీషనర్ కు ఫిర్యాదు చేసిన భూపతి రాజు