**పోలీసుల అదుపులో బడాబాబులు**


పోలీసుల అదుపులో బడాబాబులు


కంచికచర్ల పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించిన పోలీస్ అధికారులు


నందిగామ రూరల్ సీఐ సతీష్ కంచికచర్ల ఎస్సై శ్రీ హరి బాబు వారి సిబ్బందితో కలిసి కంచికచర్ల పట్టణంలోని   ఒక ఇంట్లో పేకాట శిబిరాలపై దాడులు నిర్వహించగా


వారి వద్ద నుంచి 65,870  రూపాయల నగదు 11 సెల్ ఫోన్లు రెండు కార్లు రెండు బైకులు స్వాధీనం చేసుకొని 11 మంది వ్యక్తులను,  అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*