**చరవాణి పోయినా, ఎవరైనా దొంగలించినా ఎక్కడుందో కనిపెట్టేందుకు దిల్లీలో ఓ నూతన పోర్టల్**

న్యూఢిల్లీ


ఎప్పుడైనా చరవాణి పోయినా, ఎవరైనా దొంగలించినా ఎక్కడుందో కనిపెట్టేందుకు దిల్లీలో ఓ నూతన పోర్టల్ ప్రారంభమైంది. 


ఈ వెబ్​ పోర్టల్​ను కేంద్ర సమాచార శాఖ మంత్రి రవి శంకర్​ ప్రసాద్ ప్రారంభించారు​. 


ఈ ఏడాది సెప్టెంబర్​లో దీన్ని ముంబయిలో ప్రయోగాత్మకంగా పరిశీలించినట్లు తెలిపారు.


పోగొట్టుకున్న, దొంగలించిన చరవాణిల వివరాలు పోలీసులకు తెలియజేయాటానికి, చరవాణిని బ్లాక్​ చేయడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుందని రవిశంకర్​ చెప్పారు.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*