**ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వెబ్‌సైట్లు, యాప్‌ల వాడకంపై నౌకాదళం నిషేధం**

న్యూఢిల్లీ


ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సోషల్‌ మీడియా వెబ్‌సైట్లు, యాప్‌ల వాడకంపై నౌకాదళం నిషేధం విధించింది. 


నౌకలు, నౌకా నిర్మాణ కేంద్రాల్లో తమ సిబ్బంది స్మార్ట్‌ఫోన్లు, సోషల్‌ మీడియా సైట్లు, యాప్‌లు వాడరాదని పేర్కొంటూ ఆదేశాలను జారీ చేసింది. 


సైబర్‌ గూఢచర్యం అభియోగాలతో ఏడుగురు నౌకాదళ సిబ్బంది అరెస్టు నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించింది.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*