ఏప్రిల్ 27- తెలంగాణ కరోనా బులిటీన్

కరోనా హెల్త్ బులిటిన్ విడుదల చేసిన తెలంగాణా ఆరోగ్య శాఖ.
తెలంగాణలో ఇవాళ కొత్తగా  2   పాజిటివ్ కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఇవాళ 16 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం 332  మంది  కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణా లో  1003 కేసులు, తెలంగాణా లో అక్టీవ్ కేసులు 646,  ఇప్పటి వరకు 25 మంది మృతి. ఇవాళ  జిహెచ్ఎంసీ లో  రెండు కేసులు నమోదు అయ్యాయి.



 


 


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్