ఏపీలో మరో 38 కరోనా పాజిటివ్

 


ఏపీలో మరో 38 కరోనా పాజిటివ్ కేసులు నమోదు .


 ఏపీలో మొత్తం 572కు చేరిన కరోనా కేసులు .


 ఇప్పటి వరకు ఏపీలో 14 మంది కరోనాతో మృతి .


కరోనాతో కోలుకున్న 35 మంది .


 కర్నూలు 13, అనంతపురం 5, చిత్తూరు 5,  గుంటూరు 4, కృష్ణా 4, నెల్లూరు 6, కడపలో ఒక కేసు నమోదు.


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్