ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం

ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం


ఇప్పటికే కొంతమంది డాక్టర్లకు కరోనా....


దాదాపు వంద మందికి కరోనా పరీక్షలు..


ఉస్మానియా  మెడికల్ కాలేజీలో 12 మంది విద్యార్థులకు కారోనా.


ఓ పిజి స్టూడెంట్ కి ఇటీవల పాజిటివ్ రావడం తో టెస్ట్ లు ప్రారంభించిన వైద్యులు.


ఉస్మానియా హాస్టల్ లో ఉన్న మొత్తం 296 మందికి టెస్ట్ లు.


ఇందులో 180 మంది యువతులు, 116 యువకులు.


వారందరి పరీక్షల ఫలితాలు రేపు వచ్చే అవకాశం.


Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*