కార్యకర్తల కోసం సెల్ టవర్ ఎక్కిన నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి



కార్యకర్తల కోసం సెల్ టవర్ ఎక్కిన నల్గొండ జిల్లా  బీజేపీ అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డి


నాగర్జునసాగర్ నియోజకవర్గంలో కెసిఆర్ ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదని,  ప్రధాన సమస్యలైన పోడు భూముల సమస్య వంద పడకల ఆస్పత్రి నిరుద్యోగ భృతి తక్షణమే అమలు చేయకుండా   కేసీఆర్   హాలియా కు వస్తున్న సందర్భంగా   సెల్ టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్న బీజేపీ కార్యకర్తలను బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు #కంకణాల_శ్రీధర్_రెడ్డి మరియు నియోజకవర్గ  ఇంచార్జి కంకణాల నివేదితరెడ్డి  వారిని సముదాయించి పోరాటాల ద్వారా సాధించుకున్న ఈ తెలంగాణలో ఇక బలిదానాలు వద్దు మన అందరం కలిసి మన సమస్యలను పరిష్కరించుకుంద్దాం అని నేరుగా జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి టవర్ ఎక్కి వారిని క్రిందకు దించారు.  

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్