పులిచెర్ల లో జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు, అరెస్టు వారెంటు చూపించమంటున్న కంకణాల నివేదిత

 




పులిచెర్ల గ్రామంలో  నల్గొండ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు అరెస్టు వారెంటు చూపించమంటు న్న కంకణాల నివేదిత.

ముఖ్యమంత్రి  హాలియ పర్యటన నేపథ్యంలో  జిల్లా  వ్యాప్తంగా అక్రమంగా కార్యకర్తలను అభిమానులను ను అరెస్టు చేయడాన్ని కంకణాల నివేదిక రెడ్డి నాగార్జునసాగర్ ఇంచార్జ్ తప్పుబట్టారు. జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డిని  అరెస్టు వచ్చిన  పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రజల తరఫున పోరాటం చేస్తున్నందుకు మమ్మల్ని ఇలా అక్రమ కేసులతో పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రాత్రంతా ఊర్లో పోలీసు జీపు siren లతో అలజడి ఎలా సృష్టిస్తారని పోలీసులను నిలదీశారు

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్