పోలింగ్ లో భారీగా పాల్గొంటున్న పట్టబద్రులు

 

పోలింగ్ లో  భారీగా  పాల్గొంటున్న పట్టబద్రులు


నల్గొండ  వరంగల్  ఖమ్మం   పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్  8 గంటలకు  ప్రారంభం అయ్యింది.  నల్గొండ నాగార్జున డిగ్రీ కాలేజీలో 3  పోలింగ్ బూతుల్లో పట్టబద్రులు   లైన్ల లో భారిగా నిలిచారు. ఆదివారం కావడం తో తొందరగా ఓటు వేసుకొని సెలవును కూడా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

IVF నుంచి పబ్బా చంద్రశేఖర్ ఔట్.. ప్రధాన సభ్యత్వంతో పాటు కీలక పదవులకు ఉద్వాసన