తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తుంది - శాసనమండలి చైర్మన్ గుత్తా


నల్గొండ :

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కామెంట్స్...

తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రం కుట్ర చేస్తుంది....

ఆర్ధిక వనరులను కట్టడి చేయాలనే దురాలోచన లో ఉంది....

ఇది ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించే చర్య....

తెలంగాణ లో అధికారంలోకి రావడం కోసం బిజెపి ఎంతకైనా తేగించెలా ఉంది...

కేంద్ర పరిధిలో ఉన్న అన్ని శాఖలతో ఇబ్బంది పెడుతోంది,వ్యక్తి గత కక్ష కు పాల్పడుతోంది...

ఇప్పటికైనా కేంద్ర వైఖరి మారాలి..

తెలంగాణ కు డబుల్ ఇంజన్ సర్కార్ రావాలంటే....అభివృద్ధి చేసి చూపించాలి,ప్రజాస్వామ్య బద్ధంగా వ్యవహరించాలి.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*