మానవాళి జీవించాలంటే కాలుష్యాన్ని నివారించాలి - మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రకళ వెంకన్న



మానవ మనుగడ కోసం పర్యావరణ సైకిల్ యాత్ర

 మానవాళి జీవించాలంటే కాలుష్యాన్ని నివారించాలి

మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రకళ వెంకన్న

చండూర్ నవంబర్ 27

మానవ సమాజం బాగుండాలంటే కాలుష్యాన్ని నివారించాలని సైకిల్ యాత్ర చేపట్టిన ఇండియన్ ఎన్విరాన్మెంట్ సోషల్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్ రెండవ రోజు 
మునుగోడు నియోజకవర్గ పరిధిలో చండూరు మండల  కేంద్రం చౌరస్తాలో పర్యావరణ జెండాను ఊపి సైకిల్ యాత్రను చండూర్ మున్సిపల్ చైర్మన్ తోకల చంద్రకళ వెంకన్న ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం కాలుష్య నివారించడం కోసం కృషి చేస్తున్న పర్యావరణ ప్రేమికుడు రవీందర్ ను అభినందించారు కాలుష్యానికి కారణం మైన ప్లాస్టిక్ను నివారించి రసాయన లను వాడకుండా ప్రకృతి వైపు ప్రజలు నడవాలని వారు సూచించారు ఈ కార్యక్రమంలో దుబ్బ విజయభాస్కర్, ఆడపు పరమేష్, లింగస్వామి, వెంకన్న తదితరులు ఉన్నారు

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్