.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్


 రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

కొమురంభీం: జిల్లాలోని రెబ్బన తహసీల్దార్ ఆఫీస్‌లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా ఏసీబీ అధికారులకు సర్వేయర్ గుణవంతరావు పట్టుపడ్డాడు. రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. మరో ఉద్యోగి గణపతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Comments

Popular posts from this blog

ఏసీబీ కి చిక్కిన - ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ & పంచాయతీ సెక్రటరీ

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.2.30 లక్షల ఆర్థిక సాయం - రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో చెక్కుల పంపిణీ

*మహాసభ అకౌంట్స్ బహిర్గతం దిశగా కీలక మలుపు – RTI పోరాటంలో తొలి విజయం*