పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య కార్పోరేషన్ సాధన సమితి అధ్వర్యంలో రామగిరి గాంధీ పార్క్ వరకు ర్యాలీ



 పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆర్యవైశ్య కార్పోరేషన్ సాధన సమితి అధ్వర్యంలో  రామగిరి గాంధీ పార్క్ వరకు ర్యాలీ

 సోమవారం నాడు మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ఉదయం 9:30 నిమిషాల కు  నల్లగొండ వాసవి భవనం లో మహాత్మాగాంధీ గారికి నివాళులు అర్పించి అనంతరం తెలంగాణ ప్రభుత్వం (BRS పార్టీ) 2018 ఎన్నికల సమయంలో మెనిపేస్ట్ లో పెట్టిన విదంగా ఆర్యవైశ్య కార్పొరేషన్ లేదా ఆర్యవైశ్య బంధు వెంటనే ప్రకటించాలని కోరుతూ వాసవి భవన్ ( గాంధీ పార్కు) నుండి ప్రకాశం బజార్ మీదుగా రామగిరి మహాత్మాగాంధీ విగ్రహం వరకు ఉదయం 10:32 నిముషాల కు ర్యాలీ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గాంధీ కి వినతిపత్రం మరియు జిల్లా కలెక్టర్ కి విన్నతి పత్రం సమర్పించడం జరుగుతోందని తెలిపారు. పట్టణ ఆర్యవైశ్య సోదర సోదరిమణులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మనవి చేశారు


Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్