Ghmc అసలు ఎం చేస్తుందని ప్రశ్నించిన హైకోర్టు


    Ghmc అసలు ఎం చేస్తుందని ప్రశ్నించిన హైకోర్టు


*టిఎస్ హైకోర్టు.....*


అంబర్ పేట్ లో వీధి కుక్కల దాడి కేసు సుమోటో గా  స్వీకరించిన హైకోర్టు..


Ghmc అసలు ఎం చేస్తుందని ప్రశ్నించిన హైకోర్టు.


 మీ నిర్లక్ష్యం తో పసి బాలుడు చనిపోయాడన్నా హైకోర్టు.


 ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఎం చర్యలు తీసుకుంటున్నారన్న హైకోర్టు.


 తెలంగాణ చీఫ్ సెక్రటరీ, Ghmc, హైదరాబాద్ కలెక్టర్,తెలంగాణ లీగల్ సేల్ అథారిటీ,అంబర్ పేట్ మున్సిపల్ అధికారికి హైకోర్టు నోటీసులు..


బాలుడు మృతి బాధాకరమన్న హైకోర్టు.


 బాలుడు మృతి కి నష్ట పరిహారం చెల్లింపు అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్న హైకోర్టు.


 పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు.


తదుపరి విచారణ మార్చ్ 16 వాయిదా వేసిన హైకోర్టు.

Comments

Popular posts from this blog

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలకు అంగీకరించిన అమరవాది - మిడిదొడ్డి శ్యామ్ సుందర్

మార్చి 4న తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికలు! నామినేషన్ ఫీజ్ లక్ష!

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి కొత్తవారికి అవకాశం కల్పించాలి - మిడిదొడ్డి శ్యామ్